(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.102. అధ్యాయః 102
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి జలప్రభావవర్ణనపూర్వకం తద్దానప్రశంసనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ।
శ్రుతం దానఫలం తాత యత్త్వయా పరికీర్తితం।
అన్నదానం విశేషేణ ప్రశస్తమిహ భారత॥ 13-102-1(85552)
పానీయదానమేవైతత్కథం చేహ మహాఫలం।
ఇత్యేతచ్ఛ్రోతుమిచ్ఛామి విస్తరేణ పితామహ॥ 13-102-2(85553)
భీష్మ ఉవాచ। 13-102-3x(7100)
హంత తే వర్తయిష్యామి యథావద్భరతర్షభ।
గదతస్తన్మమాద్యేహ శృణు సత్యపరాక్రమ।
పానీయదానాత్ప్రభృతి సర్వం వక్ష్యామి తేఽనఘ॥ 13-102-3(85554)
యదన్నం యచ్చ పానీయం సంప్రదాయాశ్నుతే ఫలం।
న తాభ్యాం పరమం దానం కించిదస్తీతి మే మనః॥ 13-102-4(85555)
అన్నాత్ప్రాణభృతస్తాత ప్రవర్తంతే హి సర్వశః।
తస్మాదన్నం పరం లోకే సర్వదానేషు కథ్యతే॥ 13-102-5(85556)
అన్నాద్బలం చ తేజశ్చ ప్రాణినాం వర్ధతే సదా।
అన్నాదానమతస్తస్మాచ్ఛ్రేష్ఠమాహ ప్రజాపతిః॥ 13-102-6(85557)
సావిత్ర్యా హ్యపి కౌంతేయ శ్రూయతే వచనం శుభం।
యచ్చేదం నాన్యథా చైతద్దేవ సత్రే మహామఖే॥ 13-102-7(85558)
అన్నే దత్తే నరేణేహ ప్రాణా దత్తా భవంత్యుత।
ప్రాణదానాద్ధి పరమం న దానమిహ విద్యతే॥ 13-102-8(85559)
శ్రుతం హి తే మహాబాహో లోమశస్యాపి తద్వచః।
ప్రాణాందత్త్వా కపోతాయ యత్ప్రాప్తం శిబినా పురా॥ 13-102-9(85560)
యాం గతిం లభతే దత్త్వా ద్విజస్యాన్న విశాంపతే।
తతో విశిష్టాం గచ్ఛంతి ప్రాణదా ఇతి నః శ్రుతం॥ 13-102-10(85561)
అన్నం చాపి ప్రభవతి పానీయాత్కురుసత్తమ।
నీరజాతేన హి వినా న కించిత్సంప్రవర్తతే॥ 13-102-11(85562)
నీరజాతశ్చ భగవాన్సోమో గ్రహగణేశ్వరః।
అమృతం చ సుధా చైవ సుధా చైవామృతం తథా॥ 13-102-12(85563)
అన్నౌషధ్యో మహారాజ వీరుధశ్చ జలోద్భవాః।
యతః ప్రాణభృతాం ప్రాణాః సంభవంతి విశాంపతే॥ 13-102-13(85564)
దేవానామమృతం హ్యన్నం నాగానాం చ సుధా తథా।
పితౄణాం చ స్వధా ప్రోక్తా పశూనాం చాపి వీరుధః॥ 13-102-14(85565)
అన్నమేవ మనుష్యాణాం ప్రాణానాహుర్మనీషిణః।
తచ్చ సర్వం నరవ్యాఘ్ర పానీయాత్సంప్రవర్తతే॥ 13-102-15(85566)
తస్మాత్పానీయదానాద్వై న పరం విద్యతే క్వచిత్।
తచ్చ దద్యాన్నరో నిత్యం యదీచ్ఛేద్భూతిమాత్మనః॥ 13-102-16(85567)
ధన్యం యశస్యమాయుష్యం జలదానమిహోచ్యతే।
శత్రూంశ్చాప్యధి కౌంతేయ సదా తిష్ఠతి తోయదః॥ 13-102-17(85568)
సర్వకామానవాప్నోతి కీర్తిం చైవ హి శాశ్వతీం।
ప్రేత్య చానంత్యమశ్నాతి పాపేభ్యశ్చ ప్రముచ్యతే॥ 13-102-18(85569)
తోయదో మనుజవ్యాఘ్ర స్వర్గం గత్వా మహాద్యుతే।
అక్షయాన్సమవాప్నోతి లోకానిత్యబ్రవీన్మనుః॥ ॥ 13-102-19(85570)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ద్వ్యధికశతతమోఽధ్యాయః॥ 102 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-102-11 నీరజాతేన జలోద్భవేన ధాన్యాదినా॥ 7-102-12 స్వధా చైవ సురా తథేతి ధ.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.